Sushant Singh Rajput's Friend Sidharth Pithani Arrested In Hyderabad || Oneindia Telugu

2021-05-28 325

Sushant Singh Rajput's roommate Siddharth Pithani was arrested by NCB in Hyderabad this morning.
#SushantSinghRajput
#SidharthPithani
#SiddharthPithaniarrestedInHyderabad
#NCB
#Mumbai
#Bollywood

బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సంచలన అరెస్ట్ జరిగింది. సుశాంత్ మరణం కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ముంబైకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్‌లోని రాచకొండ విభాగం పోలీసులు ధృవీకరించారు.